అరిపిరాల సత్యవతి,బ్రహ్మాజీరావు దంపతులకు10-6-1949లో ఉండేశ్వరపురంలో జన్మించిన నారాయణరావు రాజమండ్రి మున్సిపల్ కాలనీలొని ప్రాధమిక పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తిచేసి,గౌతమి విద్యాపీఠం ఒరియంటల్ హైస్కూల్,గౌతమి ఒరియంటల్ కళాశాలలో విద్యను పూర్తిచేసారు.ప్రభుత్వ శిక్షణ కళాశాలలో పండిట్ శిక్షణ పొందారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు.ఈయనకు భార్య మహాలక్ష్మి,ఒక కుమారుడు వేంకట రవి,ఒక కుమార్తె శేషసాయికుమారి ఉన్నారు. 1970నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్.ఆర్.పి.అగ్రహారం గరగపర్రు, దొడ్డిపట్ల, చాగల్లు జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేసారు. 1981లో లెక్సరర్ గా శ్రీ వై.ఎన్.కళాశాలలో చేరి,1994లో రీడర్ గా పదోన్నతి పొందారు. 1995సెప్టెంబరు నుంచి అదే కళాశాలలో తెలుగు శాఖాధిపతిగా సేవలందించారు.
డాక్టర్ అరిపిరాల నారాయణరావు జన్మస్థలం ఏది ?
Ground Truth Answers: ఉండేశ్వరపురంఉండేశ్వరపురంఉండేశ్వరపురం
Prediction: